Aakash chopra says that only chahal is wicket taking spin option in two world cup squad | ఆస్ట్రేలియాలో జరగనున్న ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ - 2022 కోసం భారత 15మంది సభ్యుల జట్టులో యుజ్వేంద్ర చాహల్ మాత్రమే వికెట్ టేకింగ్ స్పిన్ ఎంపిక అని మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఐసీసీ టోర్నమెంట్ కోసం భారత్ తమ 15మంది సభ్యుల జట్టులో ముగ్గురు స్పిన్నర్లు చాహల్, ఆర్.అశ్విన్, అక్షర్ పటేల్‌లను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
#worldcup2022t20
#ravichandranashwin
#aakashchopra
#chahal